(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.122. అధ్యాయః 122
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఫేనపస్య గోభక్తయుద్రేకసంతుష్టాభిర్గోలోకాదాగతగోమాతృభిః యోగప్రభావేణ శరీరాద్వియోజనేన స్వలోకప్రాపణపూర్వకం తస్మిన్కపిలానిశ్చయనివేదనం॥ 1 ॥ తతః కపిలాభిర్యథాప్రతిజ్ఞం శృంగాఘాతాదినా ఫేనపస్య కుణపశరీరవిభేదనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
యాస్తు గోమాతరస్తస్య కామచారిణ్య ఆగతాః।
సమీపం హి సుమిత్రస్య కృతజ్ఞాః సముపస్థితాః॥ 13-122-1(86154)
అభిప్రశస్య చైవాహుస్తమృషిం పుణ్యదర్శనాః।
గోలోకాదాగతా వేద వృషగోమాతరో వయం॥ 13-122-2(86155)
సుప్రీతాః స్మ వరం గృహ్ణ యమిచ్ఛసి మహామునే।
యద్భి గోషు పరాం బుద్ధిం కృతవానసి నిత్యదా॥ 13-122-3(86156)
సుమిత్ర ఉవాచ। 13-122-4x(7144)
ప్రీతోస్ంయనుగృహీతోస్మి యన్మాం గోమాతరః శుభాః।
సుప్రీతమనసః సర్వాస్తిష్ఠంతే చ వరప్రదాః॥ 13-122-4(86157)
భవేద్గోష్వేవ మే భక్తిర్యథైవాద్య తథా సదా।
గోఘ్నాశ్చైవావసీదంతు నరా బ్రహ్మద్విషశ్చ యే॥ 13-122-5(86158)
గోమాతర ఊచుః। 13-122-6x(7145)
ఏవమేతదృషిశ్రేష్ఠ హితం వదసి నః ప్రియం।
ఏహి గచ్ఛ సహాఽస్మాభిర్గోలోకమృషిసత్తమ॥ 13-122-6(86159)
సుమిత్ర ఉవాచ। 13-122-7x(7146)
యూయమిష్టాం గతిం యాంతు న హ్యహం గంతుముత్సహే।
ఇమా గావః సముత్సృజ్య తపస్విన్యో మమ ప్రియాః॥ 13-122-7(86160)
భీష్మ ఉవాచ। 13-122-8x(7147)
తాస్తు తస్య వచః శ్రుత్వా కపిలానాం సుదారుణం।
నిత్యుస్తమృషిముత్క్షిప్య భార్గవం నభ ఉద్వహన్॥ 13-122-8(86161)
కలేవరం తు తత్రైవ తస్య సంన్యస్య మాతరః।
నిష్కృష్య కరణం యోగాదానయన్భార్గవస్య వై॥ 13-122-9(86162)
సర్వం చాస్య తదాచఖ్యుః కపిలానాం విచేష్టితం।
యదర్థం హరణం గోభిర్గోలోకం లోకమాతరః॥ 13-122-10(86163)
తతస్తు కపిలాస్తత్ర తస్య దృష్ట్వా కలేవరం।
తథాప్రతిజ్ఞం శృంగైశ్చ ఖురైశ్చాప్యవచూర్ణయన్॥ 13-122-11(86164)
తతః సంఛిద్య బహుధా భార్గవం నృపసత్తమ।
యుయుర్యత్రేతరా గావస్తచ్చ సర్వం న్యవేదయన్॥ 13-122-12(86165)
అథ గోమాతృభిః శప్తాస్తా గావః పృథివీచరాః।
అమేధ్యవదనాః క్షిప్రం భవధ్వం బ్రహ్మఘాతకాః॥ 13-122-13(86166)
ఏవం కృతజ్ఞా గావో హి యతా గోమాతరో నృప।
ఋషిశ్చ ప్రాప్తవాఁల్లోకం గావశ్చ పరిమోక్షితాః॥' ॥ 13-122-14(86167)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వావింశత్యధికశతతమోఽధ్యాయః॥ 122 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-122-2 వేద విద్ధి। ఋషే గోమాతరో వయమితి థ.పాఠః॥ 7-122-8 కపిలానాం సుదారుణం సుమిత్రవధప్రతిజ్ఞానం చ శ్రుత్వా॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.